public Awareness Campaign against Climate change Crises
ఈ 21 శతాబ్దంలో వేల సంఖ్యలో పట్నాలు, నగరాలు, మెట్రోపాలిటన్ సిటీస్, ఆ సిటీస్లో నివసముంటున్న కోట్లాది కోట్లాదిమంది ప్రజలు యొక్క సోఫిషెట్ కేటెడ్ లైఫ్ కోసము ఏర్పరుచుకున్న అలాగే తయారు చేసుకున్న కోట్లాది కోట్ల వాహనాలు అలాగే ట్రాన్స్పోర్టేషన్ సిస్టము! మరి ఈ వాహనాలు నుండి వెలుపడే కార్బన్ నిమిషన్స్ ఇది పొల్యూషన్ కాదా ? పెద్దవాళ్లు మీరే చెప్పాలి❓శిలాజ ఇంధనాలు మరియు పరిశ్రమల నుండి గ్లోబల్ కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలు present 7. శాతం పెరిగి 45.0 బిలియన్ మెట్రిక్ టన్నుల (GtCO₂) రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి! అలాగే ఇంకా రాబోయే రోజుల్లో ఎంత చేరుతాయో మీరే గ్రహించండి! ఈ శతాబ్దంలో ప్రపంచ ఉద్గారాలకు అతిపెద్ద సహకారులు చైనా , యునైటెడ్ స్టేట్స్ మరియు అభివృద్ధి చెందిన దేశాలు. ఇప్పటికే ఇంత విషాదకరమైన పట్నాలు మనం అనుకుంటుంటే ఇక రానున్న 100 సంవత్సరాలు దాటితే ప్రపంచం పట్టం అంతా కూడా పట్నాలగా పెరిగి ఆ పట్టణాలను నివసించిన ప్రజలకు అవసరమైన వాహనాలు అలాగే ఆ వాహనాలు తయారు చేయడానికి కావాల్సిన కర్మాగారాలు అలాగే ఆ వాహనాలకు కావలసిన ఫోజుల్ ఫూల్స్ , వీటి ద్వారా వెలుపడే కార్బన్ emissions వాల్యూ ఎంత పెరగవచ్చు ఒక్కసారి మనము ఊహించుకుంటే….!
source