Asian Development Bank Advisor Ancha Srinivasan Interview | Climate Changes In World | Idi Sangathi

0



ప్రపంచాన్ని కుదిపేస్తున్న వాతావరణ మార్పులు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ చర్చే నడుస్తోంది. అనూహ్య వాతావరణ మార్పుల ప్రభావంతో తుపాన్లు, భారీ వర్షాలు, వరదలు, అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్నాయి. జనాభా పెరిగిపోతుంది…పంటలు తగ్గిపోతున్నాయి. వీటితో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ప్రజల జీవనోపాధులు దెబ్బతింటున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో ఆర్థిక, ప్రాణ నష్టం సంభవిస్తుంది. విపరీతంగా పెరిగిపోయిన వాహనాల వల్ల ప్రపంచంలో అటు దేశంలో కాలుష్యం తీవ్ర స్థాయిలో కోరలు చాస్తోంది. ఇలానే ఉంటే రాబోయే రోజుల్లో… క్లైమెట్ ఎమర్జెన్సీ తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఐతే, దీనిని అధిగమించాలంటే స్వచ్ఛందంగా అందరు ముందుకు రావాలని అంటున్నారు…. ఏషియన్ డెవలప్ మెంట్ బ్యాంకు సలహాదారు డాక్టర్ అంచా శ్రీనివాసన్. కర్బన ఉద్గారాలు తగ్గించుకోకుంటే పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉంటుందని చెబుతున్న… అంచా శ్రీనివాసన్ తో ప్రత్యేకముఖాముఖి ఇప్పుడు చూద్దాం.
#idisangathi
#etvandhrapradesh
#latestnews
#newsoftheday
#etvnews
—————————————————————————————————————————-
☛ Download ETV Win App to Watch All ETV Channels for both Android & IOS: https://f66tr.app.goo.gl/apps
—————————————————————————————————————————–
For Latest Updates on ETV Channels !!!
☛ Visit our Official Website:http://www.ap.etv.co.in
☛ Subscribe to Latest News : https://goo.gl/9Waw1K
☛ Subscribe to our YouTube Channel : http://bit.ly/JGOsxY
☛ Like us : https://www.facebook.com/ETVAndhraPradesh
☛ Follow us : https://twitter.com/etvandhraprades
☛ Follow us : https://www.instagram.com/etvandhrapradesh
☛ Etv Win Website : https://www.etvwin.com/
—————————————————————————————————————————–

source

Leave A Reply

Your email address will not be published.